జయసింహారెడ్డి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు

★ద్వారకనాథ్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన జయసింహారెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ : 7 నవంబర్ 2025 తంబాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము), అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ అధికార ప్రతినిధి, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జిగా, మరియు వ్యాపారవేత్తగా వైయస్సార్సీపి పార్టీపై అమితమైన ప్రేమతో పార్టీకి సేవ చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందిన జయసింహా రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని జయసింహారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.