ఎమ్మెల్యే సార్ నిర్వహించే ప్రజా దర్బారులో పాత్రికేయులకు న్యాయం జరిగే నా….?

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కా నాగేశ్వరరావు (నవంబర్ 7 2025 ) ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పాత్రికేయులకు న్యాయం జరిగేనా ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి పాత్రికేయులుగా అనుభవం. పట్టణంలో ఉన్న పాత్రికేయులకు ఎలాంటి ఇబ్బంది ఉందో లేదో గాని తెలియదు .కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాత్రికేయులు కొంత స్తబ్దతగా ఉండటం జరుగుతుంది. అయినా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పొలిటికల్ లీడర్ అనే అర్థం తెలియని పొలిటికల్ నాయకులు ఆ విలేకరు ఆ పార్టీ అని ముద్ర వేసి వారి కుటుంబాలకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా చేసినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం అని పాత్రికేయులను నట్టేట ముంచిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బారులో కనీసం ఇళ్ల స్థలాలు లేకుండా ఇల్లులు లేకుండా ఉన్న పాత్రికేయులకు న్యాయం చేస్తారా అని సవా లక్ష ప్రశ్నలు పాత్రికేయులు మనసులో దోస్తున్నవి. అవి నిజంగాజరిగే నా లేదా కలలగానే మిగిలేనా అని పాత్రికేయులప్రశ్నలు. ప్రజా దర్బారులో పాత్రికేయులకు ఏమి న్యాయం జరుగుతుందో అని వేచి చూద్దామంటున్న పాత్రికేయ మిత్రులు……?