సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 05 షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామ వాస్తవ్యులు సీపీఎం సీనియర్ నాయకులు జూలూరుపాడు మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు గుగులోత్ ధర్మ రెండవ వర్ధంతి సందర్బంగా సుజాత నగర్ మండలం మంగపేట వద్ద నిర్మించిన గుగులోతు ధర్మ విగ్రహం, స్తూపవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న జూలూరుపాడు మండల సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు