మెదక్ ఎమ్ సి హెచ్ నందువర్కుషాప్ నిర్వహణ

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 06 మెదక్ ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, ప్లాన్ ఇండియా మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సంయుక్తంగా వర్క్ షాప్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని మెదక్ లోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జి జే హెచ్ హాస్పిటల్ ఎంసీఏజ్ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ నుంచి గైనకాలజీ పీడియాట్రి మరియు అనేక సంబంధిత విభాగాల నుంచి డాక్టర్స్ హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సునీత దేవి అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అండ్ సూపర్డెంట్ జిజిహెచ్ హాజరు కావడం జరిగింది డాక్టర్ సునీత దేవి మాట్లాడుతూ ప్లాన్ ఇండియా వారి సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగకరమైనవి సూచించడం జరిగింది . ఈ కార్యక్రమానికి డాక్టర్ రాజేశ్వరి హెచ్ ఓ డి గైనకాలజీ డిపార్ట్మెంట్, భరోసా సభ్యులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్, సఖి సభ్యులు, జిల్లా బాలల సంక్షేమ విభాగం సభ్యులు మరియు ప్లాన్ ఇండియా సభ్యులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *