సాక్షి డిజిటల్ న్యూస్ తేది:06-11-2025. మండలం:నంద్యాల జిల్లా:నంద్యాల. సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి: కరీముల్లా షేక్ మొన్న పడిన వానలకు ఎస్ ఆర్ బి సి ఆఫీసుల ముందు నీళ్లు నిలువ ఉండడం వలన దోమల బెడద ఎక్కువగా ఉండడంతో ఎస్ ఆర్ బి సి ఉద్యోగస్తుల అందరూ కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగినది కలెక్టర్ స్పందించి టిట్ కో కు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వెంటనే కాల్వలలోని పుడును తీసేయాలని జెసిబిని తెచ్చి పనులు చేస్తున్నామని నటిస్తూ ఫోటోలు మాత్రమే తీసుకొని జెసిబిని వెనిక్కి పంపేసిన ఘనత కిట్కో కే సాధ్యం మనీ ఉద్యోగస్తులు వాపోతున్నారు. కలెక్టర్ ఈ విషయాన్ని గమనించాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు.