సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 నల్లగొండ జిల్లా చిట్యాల మండలం రిపోర్టర్ డి నరసింహ పెద్ద కాపర్తి మత్స్య కార్మిక సంఘం ప్రభుత్వం ద్వారా మంజూరైన 72 వేల ఉచిత చేప పిల్లలను పెద్ద కాపర్తి చెరువులో పి ఎ సి ఎస్ చైర్మన్ ఏనుగు రఘు మా రెడ్డి జిల్లా మత్స్య సహకార ఏడి రాజారామ్ సూపరిండెంట్ వీరమల్ల శ్రీనివాస్ తో కలిసి చెరువులో చేప పిల్లలు విడుదల చేశారు మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు తిరుపతయ్య నూతి వెంకటేష్ దేశగోని గోపాలస్వామి మోరే సత్తయ్య కిష్టయ్య నరసింహ తదితరులు పాల్గొన్నారు