సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 06 రిపోర్టర్ షేక్ సమీర్ జూబ్లీహిల్స్ ఉప-ఎన్నికల సందర్బంగా అభివృద్ధి,సంక్షేమాలే కాంగ్రెస్ ఎజెండా,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా జూబ్లీహిల్స్ లోని ఇంటింటికి ప్రచారం చేసిన వైరా నియోజకవర్గం శాసనసభ్యులు, మాలోతు రాందాస్ నాయక్, మరియు జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కంచర్ల హరీష్ ఓబీసీ మండల అధ్యక్షుడు ఆర్.రామకృష్ణ సేవాదళ్ మండల అధ్యక్షుడు కిషన్ నాయక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.