సాక్షి డిజిటల్ న్యూస్. నవంబర్. 6. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలో .15 కిలోమీటర్ల దూరంలో ఉన్న. కవ్వాల్ గ్రామం నుండి మండలానికి చదువు కోవడానికి వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు మరియు పాఠశాలల విద్యార్థులకు. వైద్యం సౌకర్యాల కోసం ప్రభుత్వాసుపత్రికి వస్తున్న ప్రజానీకానికి ప్రతి మంగళవారం .రోజు కూరగాయల సంత జన్నారం మండలంలో .భారీగా జరుగుతున్న తరుణంలో కవ్వాల్ నుండి మొదలుకొని జన్నారం వరకు సుమారు .14 గ్రామాలు ఉన్నప్పటికీ .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడవారికి ఆధార్ కార్డుతో బస్సు ఫ్రీ అని పెట్టి అనేక గ్రామాల్లో మండలాలలో రాష్ట్ర వ్యాప్తంగా అమౌల్లో ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సుకు నోచుకోని గ్రామాలు ఉన్నాయి ప్రధానంగా ఆదివాసి గ్రామపంచాయతీలు ప్రశానికం కవ్వాల్ ప్రాంతంలో సుమారు 6000 జనాభా వరకు ఉండడం నిత్యం దూర ప్రాంతం నుండి జన్నారం రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.జన్నారం నుండి కవ్వాలకు బస్ నడపాలి