చెకుముకి పోటీల్లో మెరిసిన విద్యార్థులు

సాక్షి డిజిటల్ న్యూస్ 5 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు మండలంలోని తెలుగుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ అధ్యక్షతన జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం చెక్కిముకి పోటీలు నిర్వహించడం జరిగింది వివిధ పాఠశాల చెందిన విద్యార్థులు 13 జట్లుగా పోటీలో పాల్గొనడం జరిగింది ఈ పోటీల్లో కాశీపురం జిల్లా పరిషత్ విద్యార్థులు బండారు జస్వంత్ గండేపల్లి మధు ఎస్ వి ఎస్ మేఘన చెందిన గ్రూపు ప్రథమ స్థానం దక్కించుకుంది ఏ కొత్తపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు కైరలి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మొదటి రెండో స్థానంలో నిలిచారు ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు కైరలి తెనుగు పూడి జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి దినేష్ ప్రసాద్ ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జె వి వి సభ్యులు పుట్ట నారాయణ కొట్టానా రాంబాబు త్రినాద్ శ్రీను మాధవి లత పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *