కార్తీక మాసం ఇల కైలాసం తలపించే పార్వతి పరమేశ్వరుల పూజలు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 06మెదక్ ఇంచార్జి బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్ మెదక్ జిల్లాలో కార్తీక మాసం వనభోజనాలతో కేధారేశ్వర్ నోములు వ్రతాలతో భక్తి శ్రద్దలతో శివాలయాలు కార్తీక దీపాలతో వెలుగు ప్రకాసించు చున్నవి కార్తీక పౌర్ణమి సంతరించుకొని సాక్షి డిజిటల్ న్యూస్ అడ్వర్యములో పూజలు చేయించడం జరిగింది పూజలో సాక్షి డిజిటల్ స్టాఫ్ ను మేనేజ్ మెంట్ వారిని సాక్షి జర్నలిస్ట్ లను ఆయురా రోగ్యాలతో, సుఖసంతోషాల తో వర్ధిల్లాలని సర్వేజనా సుఖినో భవంతు అని పూజలు అభిషేకం చేయించడం జరిగింది, అలాగే కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి కార్తీక దీ పాలు వెలుగించి అలంకరణ చేసి శివపూజలో వందలాదిమంది పాల్గొని కేదారేశ్వర నోములు, అభిషేకాలు పుష్ప అలంకరణ చేసినవారిలో బశెట్టి శ్రీకాంత్, శ్రావణి దంపతులు మరియు,సాయి వరుణ్,అభిషేక్ అనురాధ, ఉమామహేశ్వర్, మరియు భక్తులుగాండ్ల సుబ్బారావు, భూదాటి వెంకట్ రావు, భూదాటి పార్వతి, పాల్గొనడమైనది,