ఎస్సీ ఎస్టీ మానేటరీ కమిటీ సభ్యులుగా జయశంకర్… కృష్ణా నాయక్ లు ఎన్నిక

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 రామకుప్పం రిపోర్టర్ జయరాంరెడ్డి చిత్తూరు జిల్లా రెవిన్యూ డివిజన్ ఎస్సీ ఎస్టీ మానటరింగ్ కమిటీ సభ్యులుగా జి జయశంకర్ ఎంఎస్ కృష్ణానాయకులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీ ఎస్సీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ సమావేశంలో వీరి అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు అదేవిధంగా తమపై బాధ్యతగా అప్పగించిన కమిటీ మెంబర్లు పదవిని చిత్తశుద్ధితో నెరవేర్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎన్నిక చేసినందుకు తెలుగుదేశం పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.