ఉస్మానియా యూనివర్సిటీలో బీసీలకు 42% రిజర్వేషన్ నిరాహార దీక్షకు మద్దతు

★నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన వెలిమినేడు బీసీ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 నల్లగొండ జిల్లా చిట్యాల మండలం రిపోర్టర్ డి నరసింహ ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ లకు 42% రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న బీసీ విద్యార్థి సంఘాల కు మద్దతు తెలిపిన చిట్యాల మండలం రజక సంఘం నాయకులు గోలి మహేష్ గోలి సాయికిరణ్ వెలిమినేడు గొర్రె కాపర్ల సంఘం అధ్యక్షులు బైక్ కానీ నాగరాజు యాదవ్ మద్దతు తెలుపుతూ అహర్నిశలు తమకు అందుబాటులో ఉంటామని రిజర్వేషన్ వచ్చేంతవరకు పోరాటాన్ని సిద్ధమని తెలిపారు