వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం హేయమైన చర్య

సాక్షి డిజిటల్ న్యూస్ 4 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తులకు ధారాధత్వం చేయడం అత్యంత హేయమైన చర్యని రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు మండలంలోని కలిగొట్ల గ్రామంలో సర్పంచ్ మాడుగుల నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గొర్రె పోటు సుధారాణి ఎంపీటీసీ రుత్తల వరలక్ష్మి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన బూడి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబెట్టారు వైద్య కళాశాల ప్రైవేటు పరం కాకుండా ప్రజల మద్దతు తో అడ్డుకుంటామన్నారు కూటమి పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ మెడలు వంచి తామనిఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు చింతల బుల్లి లక్ష్మీ మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు బూరెబాబురావు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాము పార్టీ సీనియర్ నాయకులు గూనూరుకొండబాబు చింతు రాము రుత్తల రాంబాబు బొంతు ఎరుకు నాయుడు కందుకూరి రవి పాలవెల్లి దొగ్గ పోతయ్య గోళ్లు గోవిందా చిరికినారాయణ గొర్రెపోతు రమణ మంకు సింహాద్రి అప్పుడు రాయపరెడ్డి చిన్నదేములు గొర్రె పోటు సీతారాం గుల్లేపల్లి సత్యం పాల్గొన్నారు