వెలిగి వెలిగని సెంట్రల్ లేటింగ్ రోడ్డు పే కనిపించని గుంతలు పట్టిచుకోనీ అధికారులు

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 04 రిపోర్టర్ షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రధాన రహదారి నందు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ మూడు నాళ్ళ ముచ్చటగానే ఉంది గత ప్రభుత్వo లో ప్రతిష్టాత్మంగా చేపట్టిన నేటి ప్రభుత్వాo చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన ఎక్కడ మార్పు కనిపించకపోవడంతో అక్కడక్కడ వెలుగుతున్న సెంట్రల్ లైట్లు పట్టించుకోని అధికారులు అర్ధరాత్రి రోడ్డుపై తిరుగుతున్న పశువులు వాహనాలపై ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కనపడకపోవడంతో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే గాని అధికారులు స్పందించరా వీధిలైట్లను పట్టించుకోరా అనే ప్రజలకు మాట్లాడుకుంటున్నారు