ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సాక్షి డిజిటల్ న్యూస్, నిజామాబాద్ జిల్లా మండలం పోతంగల్. నవంబర్ 4 2025( సుధాం శ్రీనివాస్ రిపోర్టర్)
పోతంగల్ మండల కేంద్రంలో 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేసినారు. ఈ సందర్భంగా మన గ్రామ పెద్దలు మాజీ ఎంపీపీ. గంధపు పవన్ గారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వని రైతులకు బోనస్.