సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4. 2025. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. బి. జాన్సన్ నాయక్ .మానవత్వాన్ని చాటుకున్నారు .గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలోని పలు మండలాలలో విస్తృతంగా సేవా మార్గంలో. ముందుకు వెళుతూ ఎక్కడ పేదవారికి ఇబ్బందులు జరిగిన నేనున్నాను .మీకు పెద్దన్నను అంటూ బాసటగా నిలుస్తున్న మానవతావారికి. ఖానాపూర్ నియోజకవర్గం లోని. మానవతావాదులు యువత సీనియర్ సిటిజన్ .అనారోగ్యం చెందిన కుటుంబ సభ్యులు .బంధువులు జాన్సన్ నాయక్ ను అభినందిస్తున్నారు .లింగాపూర్ గ్రామానికి చెందిన. సౌధారపు నరేష్ కుమార్తెకు బ్రెయిన్ ట్యూమర్ తో. బాధపడుతున్న పరిస్థితిలో గత కొంతకాలం .వైద్యం కు .భారీగా ఖర్చు అయిన పేద కుటుంబానికి అన్ని విధాల బాసటగా ప్రభుత్వం నిలవాలని మానవత్వంగా హైదరాబాదులోనే . రెయిన్బో ఆసుపత్రిలో పరామర్శ చేశారు. బుక్య జాన్సన్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్. ఆపదలో ఉన్న వ్యక్తులకు కుటుంబాలకు చేదోడు వాదోడుగా అన్ని విధాల మనోధైర్యాన్ని కలిగిస్తూ అనారోగ్యం మానసిక సమస్య కాదు అన్నారు.