సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్.4, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ పరిధిలోని బి.కొత్తకోట మండలంలోమండల బీజేపీ నాయకుల సమావేశంమంగళవారం నిర్వహించారు. ఈసమావేశంనకు బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి.జిల్లా ఉపాధ్యక్షులు రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాబోయే సంస్థ గత ఎన్నికలలో బిజెపి పార్టీని పటిష్టపరిచి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని మండల యకులకు.కార్యకర్తలకుసూచనలు సలహాలు చేశారు. ఈసమావేశంలో మండల బిజెపి అధ్యక్షులు మేడ ముకుంద బాబు.జనరల్ సెక్రెటరీ మురళి .బి జె వై ఎమ్ కార్తీక్ బాబు .ట్రెజరర్ రాము. రంగారెడ్డి .మనోహర్ .నాయన బావి రాజారెడ్డి. నరసింహారెడ్డి. ముబారక్ .షౌకత్. సీతారామిరెడ్డి .సందీప్. బిజెపి పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.