సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 04 రిపోర్టర్ షేక్ సమీర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం. రహమాత్ నగర్102 డివిజన్ పలు కాలనీల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జోరుగా ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో డివిజన ఇన్చార్జి అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారి ఆదినారాయణ ఆధ్వర్యంలో పాల్గొన్న జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు కంచర్ల హరీష్ మరియు వెంకటప్పయ్య