కామ్రేడ్ గూగులోత్ ధర్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 4 రిపోర్టర్:షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామ వాస్తవ్యులు సిపిఎం నాయకులు గిరిజన ఉద్యమ నేత గూగులోత్ ధర్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా విగ్రహవిష్కరణ నవంబర్ 05 ఉదయం 10 గంటలకు సుజాతనగర్ మండలo మంగపేట గ్రామం లో అందరూ హాజరు కావాలని కోరుతున్న వారి కుమార్తె బానోతు విజయ భాయ్