అదిక ధరులతో మోత మోగిస్తున్న కార్వింగ్ మిషన్ యాజమాని.

సాక్షి డిజిటల్ న్యూస్ తేది- 4-11-2025. మండలం-ఖానాపూర్, జిల్లా-నిర్మల్. రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో కర్ర డిజైన్ చేసె కార్వింగ్ మిషన్ మరియు సంగడి మిషన్ ఒక్కటే ఉండడంతో కార్వింగ్ మిషన్ యాజమాని ఇష్టారితీలో దరలు పెంచడం కాస్టమార్లను చాలా ఇబ్బందుల పలు చేస్తుంది. పట్టణంలో నడిపే మిషన్ల కన్న అదిక దరలు తీసుకోవడం జరుగుతుంది. పట్టణ మిషన్ల యాజమానల కన్నా అన్నింటిపై రెట్టింపు దరలు తీసుకోవడం జరుగుతుంది. ఖానాపూర్ టు మెట్పెల్లి వెళ్ళే దారిలో మూడు కర్ర డిజైన్ లు చేసె మిషన్లు మెంటెన్ చేస్తున్న ఇతను డిజైన్ లకు ధరల మెూతలతో కస్టమర్ లను మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దరల పట్టికల కన్నా ఎక్కువ దరలు వసూలు చేస్తున్నాడు. ప్రతి డిజైన్ కు పట్టణ యాజమాన్యం కన్నా రెట్టింపు దరలు తీసుకోవడం జరుగుతుంది.కావున ఈ విషయాన్ని సంబందిత అధికారులు పరిగణనలోకి తీసుకోని కర్ర పనిచేసె వారికి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.