అత్యంత వైభవంగా చిన్నారి నామకరణ మహోత్సవ వేడుకలు

సాక్షి, డిజిటల్ న్యూస్, నవంబర్ 5, శంకరపట్నం కరీంనగర్,, జిల్లా(శ్రీరాంపూర్ మంచిర్యాల జిల్లా)సీనియర్ జర్నలిస్టు బిఆర్, శ్రీరాంపూర్ లో సోమవారం గుర్తింపు సంఘం ఫిట్ సెక్రెటరీ గుని గంటి నర్సింగరావు, మనుమరాలు, పుణ్య దంపతులైన గునిగంటి హరీష్, అనూష చిన్నారి అరహ నామకరణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి, వేద మంత్రాలు చరణ మధ్య ఈ నామకరణ మహోత్సవ వేడుకలు జరగగా, పెద్దలు చిన్నారిని అక్షంతలు వేసి ఆశీర్వదించారు, ఆర్కే ఫైవ్ ఫిట్ సెక్రటరీ గునిగంటి నర్సింగరావు సొంత ఇంటిలో మనుమరాలైన ఈ మహోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాలవేణి శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ కార్యదర్శి మేకల దాసు, జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్, ,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ముస్కే, సమ్మయ్య, మాజీ కౌన్సిలర్ రేణిగుంట చంద్రశేఖర్, రామచందర్, కొట్టే కిషన్ రావు, రాజేశ్వరరావు, లింగం రవి, మహేష్ ,చంద్రమోహన్, పూజారి రామన్న, గండి సతీష్, సింగరేణి ట్రామర్ శాఖ, కు చెందిన ఉద్యోగులు,గుర్తింపు సంఘం నాయకులు పెద్దలు పుణ్య దంపతులు హాజరై అక్షాంతులు వేసి, చిన్నారిని ఆశీర్వదించారు