సాక్షి డిజిటల్: నవంబర్ 3, అశ్వరావుపేట ఇంచార్జ్, బుల్లా శివ హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలు సందర్భంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న,రాష్ట్ర రెవెన్యూ, మరియు గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.