సాక్షి డిజిటల్ న్యూస్ (నవంబర్/4), ఫరూక్ నగర్ రిపోర్టర్ కృష్ణ షాద్ నగర్ లో ఆదివారం రాత్రి సదరోతత్సవంలో వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు అయన మాట్లాడుతూ యాదవులకు అన్ని రంగాలలో వారి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.అలాగె రాష్ట్ర కార్యదర్శి యాదవ సంగం అధ్యక్షులు ఆలుగడ్డ ప్రవీణ్ గారి అధ్యరములో సదరు ఉత్సవాలు అంబరని అంటే విదంగా జరిగాయి యాదవులంటే శ్రీకృష్ణుడు వారసులం.పాలు అమ్ముకొనే కాదు పాలించే తత్వం మాదగ్గర ఉందని కొనియాడారు.
