సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 పనిత మార్కు కొత్తగూడెం కాన్స్టెన్సీ కొత్తగూడెం ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ నాయక్ ను అన్ని బంజారా కుల సంఘాలు కలిసి జేఏసీ ఏర్పడి బంజారా కుల దేవతలైన శ్రీశ్రీ తులిస్య భవాని లాంటి గుడి నిర్మాణాల కొరకై వాటి సంరక్షణ కొరకై కలిసికట్టుగా పని చేయాలని బంజారా పెద్దల కు తెలుపుతున్నాను వారి సమక్షంలో డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో లక్ష్మీదేవి పల్లి మండలం పరిధిలో ఉన్న రేగళ్ల వెళ్ళు రహదారి ప్రక్కన 2010లోని తులిస్య భవాని కి కొంత ప్రభుత్వం భూమి కేటాయించారన్న సంగతి తెలిసిందే ఆ భూమిలో మన బంజారా ఆరాధ్య దైవం అయిన శ్రీ తులస్య భవాని గుడి నిర్మించి ఫిబ్రవరి నెలలో ఘనంగా ఉత్సవాలు జరిపించి ఉత్సవాలలో యావత్ బంజారా జాతి భాగస్వామ్యం కావాలి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ను కలిసి శ్రీ తులశ భవాని గుడి నిర్మాణం గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళగా తాను సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గుడి ఏర్పాట్లకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు అదేవిధంగా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఈ విషయంపై స్పందించి అసెంబ్లీలో చర్చించి బంజారా జాతి ఆరాధ్య దైవం అయిన శ్రీ తులిస్య భవాని గుడికి తగు విదంగా ఏర్పాట్లకు ఆయన తనవంతు కృషి చేస్తానని అన్నారు. దేశ వ్యాప్తంగా బంజారా బిడ్డలు తమ కుల దైవాలను పితృదేవతలను మరవకూడదు అని ఆయన అన్నారు.బంజారా జాతి ఒక్కతాటి పై వచ్చి బంజారా న్యాయపరమైన హక్కుల కొరకై తమ ఉనికిని చాటుకోవాలని లేదంటే కొన్ని రాజకీయ దురాత్మలు చేరి ఆదివాసులు బంజారాల మధ్య కుల విభేదాలకు సంబంధించిన ఆయన ఒక ప్రకటనలో తెలిపారు . దీనిని మనం అధిగమించాలని అంటే బంజారా సంఘాలు అవ్వాలి అని పిలుపునిచ్చారు.