సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ రెండు భూమయ్య రిపోర్టర్ పిట్లం మండలం సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిల్లార్గీ ఆధ్వర్యంలో సోయా కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగింది.జుక్కల్ ఎమ్మెల్యే లక్మి కాంత రావు ప్రారంభించరు.p రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సోయా విక్రయాలు చేసి మద్దతు ధర తీసుకోవాలని ఆయన కోరారు.చిల్లర్గీ కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
పిట్లం,జుక్కల్,బిచ్కుంద మరియు డోంగ్లీ మండల కేంద్రాల్లో సోయా కొనుగోలు కేంద్రాలను సోయా ధాన్యానికి క్వింటాలుకు రూ.5,328/- ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు.. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు గారు విజ్ఞప్తి చేశారు..సహకార సంఘం అధ్యక్షులు ఒంటరి శపథం రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ మనోజ్ కుమార్, చిన్న కోడప్గల్ అధ్యక్షులు జారా నాగి రెడ్డి,వైస్ చైర్మన్ డాకూరీ వెంకట్ రెడ్డి, జంబిగే హన్మండ్లు, అడ్వకేట్ రాంరెడ్డి, జొన్న మోహన్ రెడ్డి,మందడి బలరాం రెడ్డి, సొసైటీ డైరెక్టర్ వెంకట్రం రెడ్డి గారురైతులు, ఎఎంసి కార్యదర్శి శ్రీకాంత్ సంఘ కార్యదర్శి సంతోష్ రెడ్డి సంఘ సిబ్బంది పాల్గొన్నారు..