సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 3.2025 రిపోర్టర్ కొత్తపల్లి గోరి, యాట క్రిష్ణ ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో రామాలయం లో చతుర్మాస యాత్రలో భాగంగా కృష్ణానంద స్వాములవారు 21 రోజులు పూజలు చేసి మండల కేంద్రంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని 21 రోజులు కలుచాలను పూజలు చేసి నిమజ్జనం చేశారు కలుశాలు ఊరేగించి నిమజ్జనం చేశారు ఇందులో పాల్గొన్న సెకండ్ ఎస్ఐ షా ఖాన్ మరియు హెడ్ కానిస్టేబుల్ రమణయ్య, కానిస్టేబుల్స్ కిరణ్ సింగ్, లింగన్న, రామాలయం గుడి కమిటీ చైర్మన్ గడ్లే శ్రీను మరియు రామాలయం భక్త కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
