సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 3 నల్గొండ జిల్లా చిట్యాల మండలం రిపోర్టర్ డి నరసింహ, చిట్యాల లో జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 పై రైల్వే అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలుస్తున్న ప్రదేశాన్ని నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించిన ఆర్డిఓ అశోక్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రెవిన్యూ అధికారులు భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్పాస్ బ్రిడ్జి క్రింద నీరు నిలవడంతో గత మూడు రోజుల నుంచి జాతీయ రహదారి 65 పై చేయండి ఎస్ డి ఆర్ ఎఫ్ ఫైర్ మున్సిపల్ అధికారుల సహాయక చర్యలలో పాల్గొ మోటర్లు పెట్టి నీటిని బయటికి ఎప్పటికప్పుడు ఎత్తివేస్తున్నారు పోతరాజు కుంట ఆక్రమణకు గురికావడంతో మున్సిపల్ అధికారులు చెత్త వేయడం ఉంట నీరు నిలవకుండా పూర్తిగా కుంగిపోతుంది రైల్వే అండర్పాస్ క్రింద నేను నిలిచిపోతుంది పోతరాజు కుంట లో ఉన్న ఆక్రమణ తొలగించి మీరు నిలిచే విధంగా పనులను పునరుద్ధరించి శాస్త్ర పరిష్కారం చేస్తాం పూర్తి నివేదికను కలెక్టర్ గారికి సమర్పించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని ఆర్డిఓ అశోక్ రెడ్డి వివరించారు