పేద, విద్యార్థుల భవిష్యత్తు కై పోరుబాట

*మాజీ డిప్యూటీ సీఎం బూడి

సాక్షి డిజిటల్ న్యూస్ 3 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు పేద విద్యార్థుల భవిష్యత్తు కై ఉమ్మడిగా పోరాటం చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వరదపు రెడ్డి లలిత నాయుడు ఆధ్వర్యంలో అతనినివాసం వద్ద కోటి సంతకాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముత్యాలయుడు హాజరై మాట్లాడారు పేద విద్యార్థులకు వైద్య విద్యకు దూరం చేసే విధంగా కూటమిప్రభుత్వం నియంతృత్వ పోకడి అవలంబిస్తుందని ఆయన మండిపడ్డారు కుట్రలో భాగంగానే 17 వైద్య కళాశాలలో ప్రైవేట్ వ్యక్తులకు దారధత్వం చేసేందుకు సిద్ధమైందని ఇటువంటి నీచపు ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి లేకుంటే ప్రజా ఉద్యమాన్ని చవిచూడవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు తమ ప్రాణాలు పణంగా పెట్టైనా వైద్య కళాశాలను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు కోటి సంతకాల కార్యక్రమం అనంతరం కూటమి ప్రభుత్వం అన్యాయాలను అక్రమాలను రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చింతల బుల్లి లక్ష్మీ జడ్పిటిసి కర్రీసత్యం మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు వైయస్సార్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గొర్రె పోటు రమాదేవి సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు గంగ వంశపుసంతోష్ పార్టీ సీనియర్ నాయకులు కొరుప్రోలు శ్రీను చొక్కాకుల రమణ వరదపు రెడ్డి చంద్ర రావు కిలాడి ఉమామహేశ్వరరావు గొర్లి తాతారావు పాచిలి వెంకట్రావు రొంగలి నారాయణమూర్తి నమ్మి నాగరాజు వరదపురెడ్డి అప్పలనాయుడు వెలుసూరి అప్పల శెట్టి సబ్బువరపు కొండబాబు ఉల్లి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *