సాక్షి డిజిటల్ న్యూస్ 4 అక్టోబర్ 25 జమ్మికుంట టౌన్ రిపోర్టర్ తంగళ్ళపల్లి శ్యామకిషోర్ ఇప్పుడున్న రోజుల్లో ఏదైనా వ్యాపారం చేయాలంటే మినిమం 10 లక్షల రూపాయలు లేనిది ఏ వ్యాపారం మొదలు పెట్టలేని పరిస్థితి ఏదోలా అప్పు చేసి బంగారం కుదువ పెట్ట వ్యాపారాన్ని మొదలు చేస్తారు కానీ అది నడిచే కొద్దీ లాభమా నష్టమా అనే తేల్చుకునే లోపే ఆ వ్యాపారం కాస్త మునిగిపోతుంది. రానున్న రోజుల్లో ఆ వ్యాపారానికి అయ్యే ఖర్చులు ఇంకా పెరగబోతున్నాయని అంచనాలున్నాయి కానీ తక్కువ పెట్టుబడితో శ్రమతో పనిచేసి పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ. రానున్న రోజుల్లో అందరూ యువత పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేక రోడ్ సైడ్ బిజినెస్ కి బాగా అలవాటు పడుతున్నారు..