సాక్షి డిజిటల్ న్యూస్ తేది:03-11-2025.మండలం:నంద్యాల జిల్లా:నంద్యాల. నంద్యాల టౌన్ రిపోర్టర్: కరీముల్లా షేషేక్ నంద్యాల నుండి నందమూరి నగర్ వైయస్సార్ నగర్ పులిమద్ది తదితర ప్రాంతాలకు వెళ్లడానికి కుందు నది వంతెన భారీ వర్షాల కారణంగా పడైపోయినది దీనిని ఎస్ఆర్బిసి వాళ్ళు 82 లక్షల రూపాయలకు ఎస్టిమేషన్ వేసినాము దీని మరమ్మత్తులకు కొసం అని మీడియా సమక్షంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెప్పడం జరిగినది ప్రజలు త్వరగా చేసినట్లయితే రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉంటుందని మరమ్మత్తులు త్వరగా చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు