సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/భద్రాది కొత్తగూడెం జిల్లా నవంబర్ 4 రిపోర్టర్:షేక్ సమీర్ ,వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో కరివారిగూడెం గ్రామం నందు ధరవద్ లక్ష్మి అనారోగ్య కారణవల్ల స్వర్గిస్తులయ్యారు.ఈ విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి పార్ధువదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి మరియు మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.