సాక్షి డిజిటల్ న్యూస్ 4నవంబర్ కౌతల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగస్వామి ఆలయం ప్రారంభోత్సవమునకు ముఖ్యఅతిథిగా మైనార్టీ బిజెపి నబీ సాబ్ నబీ పాల్గొని ఆలయ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులతో దేశం మరియు రాష్ట్ర ప్రజలు మంచి ఆయుష్షు ఆరోగ్యాలతో అన్నదాతలు సుభిక్షంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బీమా ఆలయ కమిటీ పెద్దలు మొదలగు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది