సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 4 మణుగూరు /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: ఓసి లో అమ్మవారి చీరలు విజయదుర్గ మైసమ్మ తల్లి ఆలయ కమిటీ వాళ్లు చీరల వేలం పాటలో అత్యధికంగా పాడి చీరను కైవసం చేసుకున్న వేద వ్యాస్ 3600 వెల్ఫేర్ ఆఫీసర్ కూడా చీరను కైవసం చేసుకున్నారు. అదే విధంగా శ్రీకాంత్ ఓవర్మెన్ మరియు ఎం సందీప్ మరియు సాయి ప్రకాష్ చారి చీరలు కైవసం చేసుకున్నారు ఇట్లు మణుగూరు ఓసి మేనేజర్ బైరెడ్డి వెంకటేశ్వర్లు అడిషనల్ మేనేజర్ కిషన్ రామ్, నవీన్, అప్పారావు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సాయి ప్రకాష్ చారి ప్రాతినిధ్య సంఘం ఇటుక్ పిట్ సెక్రటరీ ఇంతియాజ్ పాషా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.