సాక్షి డిజిటల్ న్యూస్:2 నవంబర్ 2025, రిపోర్టర్ కొత్తపల్లి గోరి యాట కృష్ణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారత ఆర్మీ ని సైనికులను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లను కించపరుస్తూ పాకిస్థాన్ కు వత్తాసు పలుకుతూ అసభ్యకరంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొట్ల. సుమన్ జిల్లా కార్యవర్గ సభ్యులు మాచపాక. సతీష్ మండల్ సీనియర్ నాయకులు లక్కర్సు. నరేష్ జిల్లా నాయకులు రాచెర్ల. సదానందం శక్తి కేంద్రం ఇంచార్జ్ దొంతుల. నరేష్ బూత్ అధ్యక్షులు పుట్ట. రాంబాబు జోరు వీరేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు