వెంకంపేట రైల్వే అండర్ పాస్ కింద విశిష్ట స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం.

*వర్షపు నీరు ఉన్న కారణంగా పాకర పట్టడంతో స్కిడ్ అయి గోడకు తగిలిన స్కూల్ బస్సు.

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 2 2025 రిపోర్టర్ రాజు గద్వాల్ జిల్లా, జోగులంబ గద్వాల జిల్లా: గద్వాల మండలం వెంకంపేట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి క్రింద వర్షపు నీరు ఉన్న కారణంగా ఆ రోడ్డు అంతా పాకర పట్టడంతో విశిష్ట స్కూల్ బస్ స్కిడు అయి గోడకు తగలడం జరిగింది. డ్రైవర్ చాకచకంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. స్కూల్ బస్సులో ఉన్న పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *