రామకుప్పం వైకాపా అధ్యక్షులుగా మనోహర్ రెడ్డి….

★త్రిముఖ పోటీలో నెగ్గిన వైనం..

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 2 రామకుప్పం రిపోర్టర్ జయరాంరెడ్డి చిత్తూరు జిల్లా రాము కుప్పం పంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మనోహర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం ఆకందగానిపల్లి గ్రామంలో పంచాయతీ కమిటీ ఎన్నికల నిర్వహణను చేపట్టారు పంచాయతీ అధ్యక్షులుగా ముగ్గురు పోటీపడ్డారు ఎవరికి ఎవరు తీసుకొని రీతిలో వారి వారి బలాన్ని ప్రదర్శించారు దీంతో మెజార్టీ కలిగిన మనోహర్ ను మండల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మనోహర్ రెడ్డి ఎన్నికపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాబు రెడ్డి కో కన్వీనర్ చంద్రారెడ్డి జెడ్పిటిసి నితిన్ రెడ్డి మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం సర్పంచ్ రాజగోపాల్ మండల యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి తో పాటు ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు