సాక్షి డిజిటల్ న్యూస్/నవంబర్ 02/తల్లాడ మహారాష్ట్ర ఓలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరవనీయులైన ఏన్ సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ దాదా పవార్ఏకగ్రీవంగా ఎన్నికైన వార్త మనందరికీ గర్వకారణం. ఇది మహారాష్ట్ర క్రీడా ప్రపంచానికే కాకుండా మొత్తం దేశానికే స్ఫూర్తి దాయకమైన క్షణం. దాదా అనుభవం మరియు నాయకత్వం క్రీడా రంగానికి కొత్త దిశానిర్దేశం మరియు శక్తిని అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపిన
ఎన్డీఏ కూటమి ఎన్వైసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు తెలిపారు.