సాక్షి డిజిటల్ న్యూస్/నవంబర్ 02/తల్లాడ నగార బేరి లంబాడి హక్కుల పోరాట సమితి. యల్ హెచ్ పి యస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడ్త్యా దాసు రామ్ నాయక్ మరియు రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు యస్. టి జాబితా నుడి లంబడి లను తొలిగిచాలని కోయ గోడు సోదరులు వారు కుట్రలు పన్నుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అట్టి అంశాల పై మేదోమధన సదస్సులో చర్చించుటకు ఈరోజు ఆదివారం dt-2/11/2025 నా హైదరాబాద్ సామ్రాట్ కామార్సియల్ కాంప్లెక్స్ ఏజి ఆపిష్ ఎదురుగా హైదరాబాద్ లో నిర్వహించబడును ఈ సదస్సుకు లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు.ధర్మసోత్.దశరధ్ నాయక్.రాష్ట్ర కార్యదర్శి. గుగులోత్. కృష్ణ నాయక్. ఉపాధ్యక్షులు. బానోత్ నందు నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి. గుగులోత్. కుశ నాయక్ వైరా నియోజకవర్గం ఇంచార్జి లకవత్. నాగేశ్వర నాయక్. ఈరోజు ఖమ్మం నుండి సికింద్రాబాద్ కు బయలుదేరినా ఖమ్మం భద్రాద్రి ఉమ్మడి జిల్లా నుంచి సంఘ నాయకులు 20 మంది కోణార్క్ ట్రైన్ రైల్వే స్టేషన్ లో జొన్న రొట్టెలు గోడ్డు కారం (జారీర్ బాటి కాంధర్ గోడ్డు క్వాడి ఖాన్ )తిని హైదరాబాద్ బయలుదేరి వెళుతున్న లంబాడి నాయకులు అని దసరాద్ నాయక్ తెలిపారు