సాక్షి డిజిటల్ న్యూస్ 3నవంబర్ 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ) బోనగిరి మల్లారెడ్డి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అతని సేవలు మరువలేనివి అని కొనియాడారు అతని త్యాగం చాలా గొప్పది అని గుర్తు చేసారు భారత జాతి కి ఎంతో గౌరవం తెచ్చారని స్మరించు కున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎ ఎం సి చైర్మన్ కాంపెల్లి హనుమండ్లు. వైస్ ఎం పి పి ఆవుల సత్యం యాదవ్. మాజీ ఉప సర్పంచ్. మారం రాజ శేఖర్. రజక సంఘం అధ్యక్షులు కల కోట సత్యం. కుమ్మరి సంఘం మండల్ అధ్యక్షులు. సిరికొండ తిరుపతి. కచ్చు కొమురయ్య. అధ్వకెట్ దిలీప్. కొండ్రా తిరుపతి. జెరిపోతుల నరేష్. భోజనం శ్రీనివాస్. ఎస్ సి సంఘం అధ్యక్షులు చెవులు మద్ది సంతోష్. ఎల్లయ్య. మధు జర్నలిస్ట్. తదితరులు పాల్గొన్నారు