సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 02 రిపోర్టర్ షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ పాతర్లపాటి అప్పయ్య- నాగరత్నం,
పాతర్లపాటి గోపయ్య- లక్ష్మీ నరసమ్మ జ్ఞాపకార్థం..వీరి కుమారులు, కుమార్తెలు కలిసి. డెడ్ బాడీ ఫ్రిజర్ ను.గ్రామ పెద్దల సమక్షంలో. గ్రామపంచాయతీకి అప్పగించారు…