సాక్షి డిజిటల్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా మండలము పోతంగల్ ( శ్రీనివాస్ రిపోర్టర్ ) పో తంగల్ మండలం నుండి ఈరోజు శబరిమలైకి పాదయాత్రగా బయలుదేరిన ఐదుగురు స్వాములు 40 రోజులపాటు కాలినడకన శబరిమలైకి చేరుకోనున్న స్వాములు ఈ పాదయాత్రలో భాగంగా సితలే రమేష్ డాక్టర్ గారు పాదయాత్ర స్వాములకు మెడిసిన్ కిట్టును అందజేశారు ఈ పాదయాత్ర భాగంలో శంకర్ గురుస్వామి హనుమంతరావు గురుస్వామి గజు స్వామి సూధం వెంకట్ సార్ మరియు వీరస్వామి పోతంగల్ గ్రామ ప్రజలు మరియు ఆడపడుచులు గ్రామ యువకులు సూద్దాం ధనరాజు గారు సూదం వినోద్ గారు బచ్చు శేఖర్ సెట్ గారు డాక్టర్ విజయకుమార్ గారు ఈ పాదయాత్ర భాగంలో పాల్గొన్నారు