సాక్షి డిజిటల్ న్యూస్ 1 నవంబర్ దేవరాపల్లి రిపోర్టర్ రాజు, విభిన్నవేషధారణలో అయ్యప్ప భక్తులు భక్తి గీతాలు నృత్యాలు తో మండల కేంద్రంలో శనివారంహోరెత్తించారు మండలంలోని వివిధ గ్రామాల్లో వందల సంఖ్యలో అయ్యప్ప మాలధారణ చేశారు భక్తులంతా రామాలయం వద్దకు చేరుకొని గ్రామ పురవీధుల్లో భక్తి పాటలతో కోలాహలంగా సాగింది నూతనంగా వేషధారణ ఉండటంతో గ్రామస్తులు పదుల సంఖ్యలో తిలకించారు రాత్రి రామాలయం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు