శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 4వ వార్షికోత్సవం.

సాక్షి డిజిటల్ న్యూస్ తేది-1-11-2025. మండలం- ఖానాపూర్ జిల్లా-నిర్మల్. రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్. ఖానాపూర్ మండలంలోని శ్రీ పంచముఖ హనుమాన్ చౌరస్తా వద్ద గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం లో 31 వ తేది శుక్రవారం నాడు ఉదయం సుప్రబాతం, వెదోపనిషత్, పరాయాణ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మూలవిరాట్ విగ్రహలకు పంచామృతాబిషేకం , పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. 1 వ తేది శనివారం రోజు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి పట్టణ మరియు వివిద ప్రాంతాల విశ్వబ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *