సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 రాముకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా మండలంలోని కావలి మడుగు గ్రామానికి చెందిన వైసిపి వార్డు మెంబర్ తో సహా పలువురు టిడిపిలోకి చేరారు శనివారం రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైకాపా నుండి టిడిపిలోకి వచ్చిన వారికి కండువా కప్పిసాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో వార్డు మెంబరు శ్యామలమ్మ శివగామి, శామప్ప లుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గంటల గౌడు కృష్ణా నాయక్ నేతలు ఆనంద్ కుమార్ శ్రీనివాసులు గౌడు ఉమేష్ బాబు బాలు, మునెప్ప సీనప్ప తదితరులు పాల్గొన్నారు