వేములవాడ వారి పెళ్లిలో నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. పేట భాస్కర్

సాక్షి డిజిటల్ న్యూస్ 2 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వేములవాడ బ్రహ్మం-అనురాధ దంపతుల కూతురు రోజా-అఖిల్ కుమార్ ల వివాహం మెట్ పల్లి పట్టణంలోని విదిత్ రెడ్డి గార్డెన్ లో శుక్రవారం అంగరంగవైభవంగా జరగగా అందులో పాల్గొన్న తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ చంద్ర న్యూస్ ఎడిటర్,మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పోతు అశోక్ లు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితో పాటు సీనియర్ పాత్రికేయులు సౌడాల కమాలకర్ అలాల శంకర్, పెడిమల్ల రాజు లింగ ఉదయ్, దికొండ మురళి, నిట్ అధినేత విద్యాసాగర్, జేఏసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలిశేట్టి గంగారెడ్డి నాయకులు సద్గురు, మునుగిరి లక్పతి దాము, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.