విరివిగా వేర్వేరు చోట్ల పింఛన్ల పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా రాము కుప్పం మండలంలో వేర్వేరు చోట్ల విరివిగా ఎన్టీఆర్ సామాజిక భరోసా పెంచును తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు పోయిట్వ తేదీ రేపు జాముని వివిధ రకాల పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో మండల పరిధిలోనున్న ఆయా సెక్టార్లలో ఆ పార్టీ నేతలు ఉదయమే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యంగా మిట్టపల్లి గ్రామంలో మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి కుప్పం ఏరియా కమిటీ మెంబర్ విజయ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు పాఠశాల కమిటీ చైర్మన్ కేశవరెడ్డి గురుకుల పాఠశాల కమిటీ చైర్మన్ సుబ్బన్న క్లస్టర్ ఇంచార్జ్ నవీన్ కుమార్ రామ్ కుప్పంలో క్లస్టర్ ఇంచార్జ్ రవి రెడ్డి మాజీ ఎంపీటీసీ అరుణ రవి కంప సముద్రం వైపుగానపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ మాజీ సర్పంచ్ పివి సీతాపతి ఎక్స్ ఎన్ పి టి సి అల్లి సేన తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *