సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 భూమయ్య రిపోర్టర్ పిట్లం మండలంతెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును హైదరాబాద్లోని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవలే మాజీ మంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యంతో మృతి చెందారనీ ఆ విషయం తెలుసుకున్న పిట్లం మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్ రెడ్డి మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి చిన్న కొడప్ గల్ సొసైటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి కలిసి హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి పరమశించి వారి తండ్రి సత్యనారాయణ రావు పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరీష్ రావుకు ఓదార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.