నవంబర్ 1 సాక్షి డిజిటల్ న్యూస్ కాటారం. రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు మహా ముత్తారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన, ఓలపు సాయి కృష్ణ,- సౌమ్య.. రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పక్కల సడవలి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశి రాజ్, మీనాజీపేట మాజీ సర్పంచ్ ఓలపు శంకరయ్య, సింగారం మాజీ సర్పంచ్ మొక్క నరసయ్య, మాజీ వార్డ్ మెంబర్ నర్సింగాపూర్ సంది సుధాకర్ రెడ్డి, ఎన్నo నరేష్, నాయకులు సుదాటి సుగుణాకర్ రావు, నూకల రవి, హట్కర్ కిషన్, నీలం రవి, యువజన కాంగ్రెస్ నాయకులు, మారుపాక రాజేంద్రప్రసాద్, కొండ గొర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు..