సాక్షి డిజిటల్ న్యూస్ 1 నవంబర్ 2025 దేవరపల్లి రిపోర్టర్ రాజు కూటమి ప్రభుత్వం పేదలు అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తుందని సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ అన్నారు ముందా తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు ఇంటికి పరిమితం అవడంతోరాష్ట్ర ప్రభుత్వం అందించిన నిత్యవసర సరుకులను శనివారం సర్పంచ్ ఎంపీటీసీ మొల్లికృష్ణమూర్తి ఎంపీపీ స్కూల్ కమిటీ చైర్మన్ వంజంగి సూర్యనారాయణ చేతుల మీదుగా మత్స్క కార్ల కుటుంబాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో వీఆర్వో బి నాగేశ్వరరావు శిరం వసంతసబ్బ వరపు మాలి బాబుపసుమర్తి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు