సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 1 మల్దకల్ మండలం రిపోర్టర్ ఎన్ కృష్ణయ్య గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామంలో కురవ బోడ్డన్న అనారోగ్యంతో మృతి చెందాడు… విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయనికి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు, వీరి వెంట, శేఖర్ నాయుడు, శ్రీరాములు, గంగాధర్, శంకర్, సవరన్న, చిన్న యాదవ్, కిష్టప్ప గౌడ్, జార్జ్, తిమ్మప్ప గౌడ్, రాజు, వెంకటేష్ మరియు తదితరులు ఉన్నారు..